ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలూరు క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి - Alur Quarantine Center

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరులోని కేంద్రాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించారు.

Gummanooru   inspected the Alur Quarantine Center
ఆలూరు క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి గుమ్మనూరు

By

Published : Mar 30, 2020, 2:50 PM IST

ఆలూరు క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి గుమ్మనూరు

కర్నూలు జిల్లా ఆలూరులోని క్వారంటైన్ కేంద్రాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించారు. అక్కడి వసతుల సౌకర్యాలపై.. వైద్యులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details