శ్రీశైలం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పాత రబ్బర్ సీల్స్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడానికి రూ.43.80 లక్షల మంజూరుకు సంబంధించిన జీవో విడుదల చేశారు. కొత్త రబ్బర్ సీల్స్ ఏర్పాటు చేయడానికి కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉంది. జూన్ మాసాన్ని వర్షాకాలం గా పరిగణిస్తున్న నందున జలవనరుల శాఖ ఇంజనీర్లు నెల రోజుల్లో రేడియల్ క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్‌ను నిర్ణీత గడువు లోపల మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీశైలం క్రస్ట్ గేట్ల కొత్త రబ్బర్ సీల్స్కు నిధుల మంజూరు - grants to srisailam dam
శ్రీశైలం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.43.80 లక్షల నిధులు మంజూరు చేసింది. కొత్త రబ్బర్ సీల్స్ ఏర్పాటు చేయడానికి కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉంది
శ్రీశైలం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్