ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వరస్వామి మహా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం
ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

By

Published : Jan 31, 2021, 12:07 PM IST


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వరస్వామి మహా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను రథంపై ఉంచగా... భక్తులు రథాన్ని లాగారు. రథాన్ని బసవన్న దేవాలయం వరకు లాగి తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘనంగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details