ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా కర్నూలులో బహిరంగ సభ - npr

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా కర్నూలులో జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు హాజరయ్యారు. భాజపా ప్రభుత్వం లౌకిక దేశాన్ని మతరాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వీటి అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.

grand meeting in kurnool against caa, nrc, npr
సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా కర్నూలులో బహిరంగ సభ

By

Published : Mar 7, 2020, 10:35 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా కర్నూలులో బహిరంగ సభ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details