మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు...శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను పల్లకీలో ఊరేగించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఘనంగా రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు - kurnool
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లకిలో స్వామి వారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శంచుకుంటున్నారు.
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు