కర్నూలు జిల్లా బనగానిపల్లి మండలం యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆలయ ప్రధానార్చకులుగా కె.యూ.ఎస్.డి శర్మ, ఎక్స్ అఫీషియో కన్వీనర్‌గా పేర్కొంటూ పది మంది సభ్యులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించింది. వారు రెండేళ్లపాటు పాలకమండలి సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి పాలకమండలి నియామకం - karnulu venugopala swamy temple trust board
కర్నూలు జిల్లాలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి పాలకమండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది సభ్యులతో పాలకమండలిని నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు.
![ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి పాలకమండలి నియామకం ap endowmenap endowmentt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12050455-833-12050455-1623074915149.jpg)
vap endowment