కర్నూలు ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి 14 మంది మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో మృతదేహాలకు వైద్యులు శవపరీక్ష నిర్వహించనున్నారు.
కర్నూలు ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం - కర్నూలు రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం న్యూస్
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.
govt announced Compensation to kurnool accident victims families