ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి: సీఐటీయూ - employees Union news today

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్​లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్​లో ఉన్న హెల్త్ అలవెన్సులు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఏడో డివిజన్ ముందు ధర్నా నిర్వహించింది.

పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి : సీఐటీయూ
పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి : సీఐటీయూ

By

Published : Oct 15, 2020, 12:03 AM IST

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్​లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్​లో ఉన్నహెల్త్ అలవెన్సులు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ నాయకురాలు నిర్మల డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఏడో డివిజన్ ముందు ధర్నా నిర్వహించారు.

అందులో కలిపితే సహించబోం..

కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా.. కార్పొరేషన్​లో కలిపితే సహించేది లేదని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు నెలకు రూ. 6 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పదకొండో పీఆర్సీని అమలు చేయాలన్నారు.

ఇవీ చూడండి:

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ABOUT THE AUTHOR

...view details