కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన 14 మందికి రూ. 2 లక్షలు, నలుగురు క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం రూ. 32 లక్షలను సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆర్థిక సాయాన్ని తక్షణం బాధితులకు అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించింది.
వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం - వెల్దుర్తి ప్రమాద బాధిత కుటుంబాలకు 32 లక్షలు పరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి... ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష చొప్పున ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాధితులకు తక్షణం సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం విడుదల