Fraud: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..నలుగురు అరెస్టు - ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం
21:11 August 19
ఉద్యోగాల పేరుతో మోసం
నిరుద్యోగులే లక్ష్యంగా కర్నూలు జిల్లాలో ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓర్వకల్లు, ఆలూరు పీఎస్ పరిధిలో ఆరుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి
తెదేపాకు రాజీనామా వార్తలపై.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమన్నారంటే..
Last Updated : Aug 19, 2021, 10:07 PM IST