సామాజిక మద్యమాల్లో అసభ్యకరంగా పొస్టులు పెట్టేవారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు కర్నూలు అదనపు ఎస్పీ బాబు తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన మోతీలాల్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సామాజిక మాధ్యమ ఖాతా నుంచి అభ్యంతకర పోస్టు పెట్టినందుకు అరెస్టు చేశామని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి అసభ్యంగా, అసత్య ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.
'సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు' - కర్నూలు ఎస్పీ తాజా వార్తలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినవారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని కర్నూలు ఎస్పీ బాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
!['సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు' government against abused words used by social media people werew arrested and punished severely says kurnool sp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7713983-22-7713983-1592770637186.jpg)
సామాజిక మాధ్యమాల్లో నిఘా పెట్టామని తెలిపిన కర్నూలు ఎస్పీ