రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి - కర్నూలు రోడ్డు ప్రమాదం న్యూస్
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం దిగ్ర్భాంతి