ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శరవేగంగా గోరుకల్లు జలాశయం పనులు - gorukallu reservoir works news update

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జలాశయంలోకి నీరు చేరేనాటికి పనులను పూర్తి చేస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

gorukallu-reservoir-works
శరవేగంగా జలాశయం పనులు

By

Published : May 12, 2020, 4:40 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు జలాశయ నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జలాశయంలో ఇప్పటివరకు 1.95 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.

మళ్లీ వర్షాకాలంలో నీరు చేరే నాటికి ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details