గోరుకల్లు జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ - gorukallu-collector
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు.
gorukallu-collector
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి వివరాలను ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. హుసేనాపురంలోని ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు.