ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరుకుల పంపిణీ - latest helping hands in kurnool dst

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు 9 రకాల సరుకులను పంపిణీ చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చేతులమీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

goods distribution under aryavisya committe in kurnool dst due to lockdown
ఆర్వవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరాల పంపిణీ

By

Published : Apr 14, 2020, 5:35 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్ణణంలో లాక్​డౌన్​ కారణంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు... ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను తయారు చేయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్​ చేతులుమీదుగా పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details