కర్నూలుకు చెందిన శివకుమార్‌కు తక్కువ ధరకే బంగారు నాణాలు ఇస్తామని చెప్పి 30 లక్షలు తీసుకుని నకిలీ బంగారాన్ని అంటగట్టారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శనివారం కర్నూలు కర్ణాటకకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 18లక్షల నగదు, నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నకిలీ బంగారం ముఠా - kurnool
తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు