శ్రీశైలం భ్రమరాంబదేవికి ఓ భక్తురాలు బంగారు వడ్డాణాన్ని బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన దేవసేన అనే భక్తురాలు 160 గ్రాముల బరువైన బంగారు వడ్డాణాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
శ్రీశైల భ్రమరాంబికకు.. తెలంగాణ భక్తురాలి వడ్డాణం - gold
హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు... శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి వడ్డాణం బహుకరించారు. అధికారులను కలిసి అమ్మవారికి కానుకను అందించారు.
వడ్డాణం