Gold Caught At Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని బంగారు నగలు, 44 కిలోల వెండి బిస్కట్లు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెండి, బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు సేలం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.
Gold Caught: భారీగా బంగారు నగలు, వెండి బిస్కట్లు స్వాధీనం - Gold Caught At Kurnool
Gold Caught At Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా బంగారు నగలు, వెండి బిస్కట్లు పట్టుబడ్డాయి. వెండి, బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు.
Gold Caught