కర్నూలులో పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నగరానికి చెందిన ప్రణీత్ అనే వ్యక్తి తనను పదముడు సంవత్సరాల నుంచి ప్రేమించాడని బాధితురాలు చంద్రకళ తెలిపారు. ఎనిమిది సంవత్సరాల క్రితం స్నేహితుల సమక్షంలో యాగంటిలో పెళ్లి చేసుకున్నామని ఆమె పేర్కొంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి అతను కాలయాపన చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి ప్రణీత్ ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పెళ్లి కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా - కర్నూలులో ప్రియురాలి ధర్నా
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా చేసింది. పదమూడు సంవత్సరాల నుంచి అతను ప్రేమించాడని ..పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి కాలయాపన చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటన కర్నూలు నగరంలో జరిగింది.
![పెళ్లి కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా Girlfriend protest at front of her boyfriend's house in karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7915294-1019-7915294-1594036749993.jpg)
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు కూర్చొని ప్రియురాలి ధర్నా
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు కూర్చొని ప్రియురాలి ధర్నా