ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు నాపరాయి యంత్రంలో చిక్కుకుని బాలిక మృతి

ప్రమాదవశాత్తు నాపరాయి యంత్రంలో చిక్కుకుని మస్తాన్​బీ అనే బాలిక మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగింది.

ప్రమాదవశాత్తు నాపరాయి యంత్రంలో చిక్కుకుని బాలిక మృతి

By

Published : Nov 7, 2019, 4:31 PM IST

ప్రమాదవశాత్తు నాపరాయి యంత్రంలో చిక్కుకుని బాలిక మృతి

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని ఓ పాలిష్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది. నాపరాయిని పాలిష్ పడుతుండగా యంత్రంలో చున్ని ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మస్తాన్​బీ అనే పద్నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే చనిపోయింది. బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details