నంద్యాల రోడ్ షో లో వైకాపా అధినేత జగన్
'నవరత్నాలతో ప్రతి పేదోడికి న్యాయం చేస్తా' - nandyala
పార్టీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్న జగన్ ఇవాళ కర్నూలు జిల్లా నంద్యాల రోడ్‌షోలో పాల్గొన్నారు. నవరత్నాలతో ప్రతి పేదోడికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

నంద్యాల రోడ్ షో లో వైకాపా అధినేత జగన్