Tungabhadra: ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర నది ఉప్పొంగింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోవటంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుమారు లక్షా 25 వేల క్యూసెక్కుల నీరు నదిలో.. ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లా మేలిగనూరు సమీపంలోని.. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ప్రవాహం పోటెత్తుతోంది. నదీపరివాహక ప్రాంతాల్లోని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఉప్పొంగిన తుంగభద్ర.. గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల - ఉప్పొంగిన తుంగభద్ర నది
Tungabhadra: ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర నది ఉప్పొంగింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోవటంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఉప్పొంగిన తుంగభద్ర.. గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
ఉప్పొంగిన తుంగభద్ర.. గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
Last Updated : Jul 14, 2022, 12:08 PM IST