ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురికి తీవ్రగాయాలు - వెల్దుర్తిలో గ్యాస్ సిలిండర్ పేలుడు

వెల్దుర్తి శివారులోని గ్రానైట్‌ పరిశ్రమ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో పనిచేసే కార్మికుని ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలి.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

gas-blast-in-veldurthi-kurnool-district
gas-blast-in-veldurthi-kurnool-district

By

Published : Dec 18, 2019, 10:39 AM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో గ్రానైట్‌ పరిశ్రమ ప్రాంగణంలో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పైకప్పు కూలి.. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి.

ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ - నలుగురికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details