ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు

దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు ద్విచక్రవాహనాలు..రూ.25 వేలను స్వాధీనం చేసుకున్నారు.

Gang arrested
Gang arrested

By

Published : Oct 20, 2020, 5:58 PM IST

దారి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో పలుచోట్ల దారి దోపిడీకి పాల్పడుతున్న సంపత్​రెడ్డి, షేక్ మహమ్మద్ అఫ్రోజ్, రంజిత్, సాయితేజ, దిలీప్​కుమార్, లోకేశ్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారనీ.. వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details