కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన నవగ్రహ,నవ ధాన్య విగ్రహలు విశేషంగా అకట్టుకుంటున్నాయి.బాలాజీ కల్యాణ మండప కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను గోధుమలు,పెసలు,కందిపప్పు వంటి తొమ్మిది ధాన్యాలతో తొమ్మిది వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు.ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేల ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మండపాన్ని అలంకరించారు.
నంద్యాలలో నవధాన్యలతో వినాయక విగ్రహాలు
కర్నూలులోని ఓ సంఘం ప్రతి సంవత్సరం విభిన్నంగా వినాయక విగ్రహలను ఏర్పాటు చేస్తూ, ప్రత్యేకతను చాటుకంటుంది. ఈ ఏడాది నవధాన్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాలు, భక్తుల చూపును మరల్చలేకపోతున్నాయి.
నంద్యాలలో వినాయకుడికి ఏటా ఒక ప్రత్యేకత