కర్నూలులో ఈనెల10న గణేశ్ నిమజ్జనం ఉంటుందని వినాయక ఉత్సవ సమితి సభ్యులు అన్నారు.జిల్లా వ్యాప్తంగా గురువారంతో నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు.ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.ఊరేగింపు కార్యక్రమానికి వచ్చే భక్తులు మద్యం సేవించరాదని,చిన్నపిల్లలకు చిరునామా రాసిన చిట్టీలను జేబులో ఉంచాలని వారు సూచించారు.
ఈనెల 10న కర్నూలులో నిమజ్జన కార్యక్రమం
కర్నూలు జిల్లాలో ఈ నెల 10 నిమజ్జనం ఉంటుందని జిల్లా వినాయక ఉత్సవ కమిటీ ప్రకటించింది.
గణేశ్ ఉత్సవ కమిటీ