కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పట్టణ సమీపంలోని తుంగభద్ర దిగువ కాల్వలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఎమ్మిగనూరులో భక్తశ్రద్ధలతో వినాయక నిమజ్జనం.. - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనాన్ని సోమవారం భక్తులు భక్తిశ్రద్ధల మధ్య జరుపుకొన్నారు. ఇళ్లు, దేవాలయాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
ఘనంగా ముగిసిన వినాయక నిమజ్జన వేడుకలు