బాలికలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇంటర్ బాలికల వార్షిక క్రీడలను కాటసాని ప్రారంభించారు. పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. 49 కళాశాలల నుంచి 500 మంది బాలికలు పాల్గొన్నారు.
బాలికలకు క్రీడలు ఎంతో అవసరం: కాటసాని రాంభూపాల్ రెడ్డి - పాణ్యంలో బాలిక వార్షిక క్రీడలు
బాలికలకు చదువుతో పాటు క్రీడలు అవసరమని... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇంటర్ బాలికల వార్షిక క్రీడలను రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.
బేతంచెర్లలో బాలికల వార్షిక క్రీడలు