కర్నూలు జిల్లా హాలహర్వి మండలానికి చెందిన రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రబీ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికి రాయితీ శనగ పప్పు పంపిణీ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. తమపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన చెందారు. ఈ సమస్యపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారిపై రైతుల ధర్నా - kurnool latest news
రాయితీ శనగపప్పు పంపిణీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని కర్నూలు జిల్లా హాలహర్వి మండల రైతులు ధర్నా చేపట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారి పై రైతుల ధర్నా