ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ - Kurnool district latest news

ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను మాజీమంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. సలాం బంధువులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Former Minister Akhila Priya visits Salam's relatives
సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ

By

Published : Nov 11, 2020, 5:14 PM IST

సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను మాజీమంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. సలాం భార్య నూర్జహాన్ తల్లి మాబున్నిషాతో మాట్లాడి ఓదార్చారు. అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్​ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యను పక్కనపెట్టి.. వైకాపా ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details