వేటగాళ్లను అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు - వేటగాళ్లను అరెస్ట్ చేసిన అటవి అధికారులు
కర్నూలు జిల్లా మహానంది సమీపంలో అడవి జంతవులను వేటాడే ముగ్గురు వ్యక్తులను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.
![వేటగాళ్లను అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు Forest officials arrested the hunters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8060065-794-8060065-1594973904562.jpg)
వేటగాళ్లను అరెస్ట్ చేసిన అటవి అధికారులు
కర్నూలు జిల్లా మహానంది సమీపంలో అడవి జంతువులను వేటాడే ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పంట పొలాల్లో అడవి పందులను వేటాడి వధించిన వెంకటేశ్వర్లు, వెంకత రమేష్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి వలలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. తెలుగు గంగ కాలువ సమీపంలో కారులో దుప్పి మాంసాన్ని తరలిస్తున్న చల్లప్పా అనే వ్యక్తిని అరెస్టు చేసి...కారును స్వాధీనం చేసుకున్నారు.