మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి
'అడవులు, పులుల సంరక్షణకు చర్యలు' - మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి
కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వర ఆలయాన్ని అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దర్శించుకున్నారు. అటవీ, పులుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
!['అడవులు, పులుల సంరక్షణకు చర్యలు' forest officer in mahanandi temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5738573-177-5738573-1579238805293.jpg)
మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి
ఇదీ చదవండి: మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం