కర్నూలు జిల్లాలో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నిరాశ్రయులకు ఓఎస్డీ రామాంజనేయులు అల్పాహారం పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో తమకు సహయం చేస్తున్న దాతలకు పేదలు కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలులో పేదలకు ఆహారం పంపీణీ
కర్నూలులో ఈఎస్టీ ఆధ్వర్యంలో అనాథలకు అల్పాహారం పంపిణి చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓఎస్డీ రామాంజనేయులు హాజరయ్యారు.
కర్నూలులో పేదలకు ఆహారం పంపీణీ