కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నంద్యాల ఆర్టీసీ డిపో గ్యారేజి పూర్తిగా జలమయమైంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు.. గ్యారేజిలోని బస్సులు, విలువైన వస్తువులన బయట భద్రపరిచారు.
ఆర్టీసీ డిపోలో వర్షపు నీరు... విలువైన వస్తువులు బయట... - kurnool district rain updates
కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానకు నంద్యాల ఆర్టీసీ డిపో గ్యారేజి నీట మునిగింది. అప్రమత్తమైన డిపో సిబ్బంది... గ్యారేజిలోని విలువైన సామాగ్రిని బయటకు తలించారు.

నీట మునిగిన నంద్యాల ఆర్టీసీ డిపో