శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 46,456 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 50,874 క్యూసెక్కులు ఉంది.
నీటి నిల్వ మెుత్తం 884.9 అడుగులు ఎత్తుతో... 215.32 టీఎంసీలు నిల్పవ ఉన్నాయి. శ్రీశైలం కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి పంపనున్నారు.