ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి వరద....3 గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైలం జలాశయం వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులగా ఉంది.

flood-flow-continues-to-srisailam-reservoir
శ్రీశైలం జలాశయానికి వరద

By

Published : Sep 26, 2020, 10:25 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆనకట్ట ఇన్‌ఫ్లో 1,31,818 క్యూసెక్కులు కాగా...అవుట్‌ ఫ్లో 1,22,968 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకుగానూ...ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details