ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 1,38,264 క్యూసెక్కులు కాాగా...అవుట్ ఫ్లో 1,66,549 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరుకోగా...ఆనకట్ట ప్రస్తుత నీటినిల్వ 213.4011 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తివేత - శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,38,264 క్యూసెక్కులు కాగా...5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద