కర్నూలు జిల్లా నంద్యాలలో అయిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చామకాలువ సమీపంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ. కంబగిరి రాముడు తెలిపారు. ఈ నెల 22 వ తేదిన ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు.
ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు - నంద్యాలలో ఐదేేళ్ల బాలిక అత్యాచారం
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు