ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యప్ప పూజలో ప్రమాదం..ఐదుగురికి గాయాలు - Kurnool

అయ్యప్పపూజ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగటంతో ఐదుగురికి గాయాలైన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది.

Five people were injured in a fire in Kurnool after a gas cylinder leaked burst into flames.

By

Published : Sep 15, 2019, 9:52 AM IST

అయ్యప్పపూజలో తప్పిన ప్రమాదం..

కర్నూలు నగరంలోని వెంకన్న బావి వద్దనున్న బాలాజీ విల్లాస్​లో అయ్యప్ప పూజ నిర్వహిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. పూజ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details