కర్నూలు జిల్లా ఈనగండ్ల గ్రామంలో ఈ నెల 12న అర్ధరాత్రి స్థానిక ఆలయంలోని నంది విగ్రహం చోరీ అయ్యింది. ఆలయ పూజారి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. గ్రామస్థులకు అప్పగించారు.
నంది విగ్రహ దొంగలు.. ఐదుగురు అరెస్ట్ - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈనగండ్ల గ్రామంలో నంది విగ్రహ దొంగలు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
![నంది విగ్రహ దొంగలు.. ఐదుగురు అరెస్ట్ Five Nandi idol robbers arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11053676-857-11053676-1616042204572.jpg)
ఐదు మంది నంది విగ్రహా దొంగలు అరెస్ట్