ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో ఈ ఘటన జరిగింది. సంజీవ లిఖిత (17) అనే విద్యార్థిని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణం - నంద్యాల ఎన్జీవో కాలనీలో బలవన్మరణానికి పాల్పడిన ఇంటర్ విద్యార్థిని
కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో.. సంజీవ లిఖిత అనే ఇంటర్ విద్యార్థిని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బాధితురాలు ఇంటర్ చదువుతోంది.
ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణం