ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం..బూడిదైన పశుగ్రాసం - kurnool crime news

కర్నూలు శివారు గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోశాలకు చెందిన పశుగ్రాసం కాలి బూడిదైంది.

Fire at Gayithri Goshala
గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం

By

Published : Mar 15, 2021, 10:03 PM IST

కర్నూలు శివారు గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోశాలకు చెందిన పశుగ్రాసం కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోవులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

సమీప గ్రామాల్లోని పశువుల కాపరులు.. బీడీలు తాగి పడేయటం వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!

ABOUT THE AUTHOR

...view details