Tractor incident in mantralayam : కర్నూలు జిల్లా మంత్రాలయంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి భారీ మంటలు చెలరేగాయి. పశుగ్రాసంతో పాటు ట్రాక్టర్ దగ్ధం అయ్యింది. రైతుకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. జనాలు లేకపోవడంతో ముప్పు తప్పింది. గ్రామస్థులు మంటలను అదుపు చేశారు. బాధిత రైతును...మంత్రాలయం సర్పంచు భీమయ్య ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
FIRE IN TRACTOR MANTYALAYAM : పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్‌కు మంటలు...తప్పిన ప్రమాదం - kurnool district
Tractor incident in mantralayam : కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెనుప్రమాదం తప్పింది. ఎండుగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి.
పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్లో మంటలు