ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాదంలో మల్బరీ షెడ్డు దగ్ధం - fire accident latest news

బేతంచర్ల మండలం బైనిపల్లి గ్రామంలో రైతు జయలక్ష్మి పొలంలోని మల్బరీ షెడ్డు ప్రమాదవశాత్తు కాలిపోయింది.

fire accident in bynipalli
బైనిపల్లిలో కాలిన మల్బరీ షెడ్డు

By

Published : Mar 30, 2020, 11:27 AM IST

బైనిపల్లిలో కాలిన మల్బరీ షెడ్డు

ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మల్బరీ షెడ్డు పూర్తిగా కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా బైనిపల్లి గ్రామంలో జరిగింది. జయలక్ష్మి అనే రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో ఉన్న పట్టు పురుగులు కాలిపోయాయి. దాదాపు 10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితురాలు ఆవేదన చెందింది.

ABOUT THE AUTHOR

...view details