కర్నూలు జిల్లా డోన్ మండలం దేవరబండ గ్రామంలో ప్రమాదవశాత్తు కంది పంటకు మంట అంటుకని దగ్ధమైంది. గ్రామంలో కొంత మంది రైతులు కంది పంట కోసి వాములు వేశారు. ప్రమాదవశాత్తు కంది పంటకు మంట అంటుకుని పక్కపక్కనే ఉన్న వాములు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రైతులు పంటను కాపాడుకోవాలని ప్రయత్నం చేసే లోపు పంట పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి బూడిద అయ్యింది. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవరబండలో అగ్నిప్రమాదం.. కందిపంట దగ్ధం - దేవరబండ గ్రామంలో ప్రమాదవశాత్తు కంది పంట దగ్ధం
కందిపంట వాములకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవరబండ గ్రామంలో జరిగింది.
'ప్రమాదవశాత్తు కందిపంటకు నిప్పుంటుకుని పూర్తిగా దగ్ధం'
TAGGED:
fire accident in kandhi crop