ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా పత్తినిల్వలు దగ్ధం - పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట సర్క్యూట్​తో పత్తి నిల్వలు కాలి బుడిదయ్యాయి. ఈ ఘటనలో రూ.2 కోట్ల నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

kurnool district
భారీగా పత్తినిల్వలు దాగ్ధం

By

Published : Feb 17, 2020, 6:27 PM IST

.

భారీగా పత్తినిల్వలు దాగ్ధం

ABOUT THE AUTHOR

...view details