కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని ఆస్పరి రోడ్డులో ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర కాటన్, జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యుదాఘాతంతో భారీగా పత్తి కాలిపోయింది. అగ్నిప్రమాదంలో లక్షల విలువ చేసే పత్తి నాశనమైందని ఫ్యాక్టరి యజమాని వాపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి:
పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - fire accident in cotton industry
కర్నూలు జిల్లా ఆదోనిలోని పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లక్షల విలువ చేసే పత్తి కాలిపోయిందని పరిశ్రమ యజమాని వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఆదోనిలోని పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం... లక్షల్లో నష్టం