ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం... లక్షల రూపాయల విలువైన పత్తి దగ్ధం - news updates in kurnool district

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలూరు రోడ్డులో ఉన్న ఓ పత్తి పరిశ్రమలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన పత్తి కాలిపోయింది.

fire accident in a jinning mill at adhoni kurnool district
జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

By

Published : Jan 12, 2021, 12:56 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలూరు రోడ్డులో ఉన్న రవి రెడ్డి కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్​తో పత్తి కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన పత్తి బూడిద అయ్యిందని పరిశ్రమ యజమాని వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details