ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక దూరంతోనే కరోనా కట్టడి : మంత్రి బుగ్గన - buggana on corona virus taaza

కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ అతిథిగృహంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీసులు, వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు...అధికారులు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు... మంత్రి సూచించారు.

finance minister
కరోనాపై మంత్రి బుగ్గన సమీక్ష

By

Published : Mar 31, 2020, 7:28 AM IST

సామాజిక దూరంతోనే కరోనా కట్టడి: మంత్రి బుగ్గన

ఇవీ చూడండి-'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు'

ABOUT THE AUTHOR

...view details