ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా ప్యాపిలికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి బస్టాండు వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు.
అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్: మంత్రి బుగ్గన - ycp
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా ప్యాపిలిలో పర్యటించారు. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆర్థిక మంత్రి